Home » Thunderbolt
తెలంగాణ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి అత్తాపూర్‌లో భారీ పిడుగు పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరో వైపు అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడింది.
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు.
తెలంగాణలోని పలుప్రాంతాల్లో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలలో ఐదుగురు మృతి చెందారు.
మెదక్: హెల్మెట్ పెట్టుకోండి.. ప్రాణాల్ని కాపాడుకోండి.. పోలీస్ శాఖ చెవిన ఇల్లు కట్టుకుని మరీ చెబుతోంది. హెల్మెట్ వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బతికి బయటపడ్డవారు ఎంతోమంది. హెల్మెట్.. రోడ్డు ప్రమాదం నుంచే కాదు.. పిడుగు నుంచి కాపాడుతుందన�