-
Home » Tillu Square
Tillu Square
100 కోట్ల 'టిల్లు స్క్వేర్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?
టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజయి ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
ఈ ఉగాది 'దేవర' నామ సంవత్సరం.. 'దేవర' 1000 కోట్లు కొట్టాలని ఆశీర్వదిస్తున్నా..
త్రివిక్రమ్ మొదట టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ గురించి, సిద్ధూ జొన్నలగడ్డ గురించి మాట్లాడి అనంతరం దేవర సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సిద్ధూ జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' సక్సెస్ ఈవెంట్ ఫొటోలు..
జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్ ఈవెంట్ ని నేడు గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో మూవీ టీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, విశ్వక్ సేన్ కూడా స్పెషల్ గెస్ట్లుగా పాల్గొన్నారు.
కాలర్ ఎగరేసేలా దేవర ఉంటుంది.. అలాగే మూవీ కాన్సెప్ట్‌ని కూడా చెప్పేసిన ఎన్టీఆర్..
'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర మూవీ కాన్సెప్ట్‌ని చెప్పుకొచ్చారు. అలాగే మూవీ కాలర్ ఎగరేసేలా ఉంటుందని..
స్టేజి పై పవన్, ప్రభాస్ సినిమా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న ఎన్టీఆర్.. మీమ్స్ బాగా ఫాలో అవుతున్నాడుగా..
ఎన్టీఆర్ మీమ్స్ ని బాగా ఫాలో అవుతున్నాడుగా. స్టేజి పై పవన్, ప్రభాస్ సినిమా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న ఎన్టీఆర్..
మళ్ళీ కలిసి కనపడబోతున్న 'అరవింద సమేత' కాంబో.. ఒకే స్టేజిపై ఎన్టీఆర్, త్రివిక్రమ్?
టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ రేపు ఏప్రిల్ 8న నిర్వహిస్తుండగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నట్టు ప్రకటించారు.
రెండేళ్ల క్రితం చెప్పి మరీ సాధించాడు.. సిద్ధూ 'టిల్లు స్క్వేర్' 100 కోట్ల సక్సెస్..
టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందని నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని కూడా తెలిపారు మూవీ యూనిట్.
టిల్లు గాడి సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం కోసం వస్తున్న టోనీ.. అట్లుంటది ఎన్టీఆర్తోని..
టిల్లు గాడి సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం కోసం టోనీ వచ్చేస్తున్నాడు. అట్లుంటది ఎన్టీఆర్తోని..
టిల్లు గాడి కోసం టోనీ.. ఎన్టీఆర్ గెస్ట్‌గా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్..
టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నారట. బిగ్ సర్ప్రైజ్ ఈజ్ కమింగ్ అంటూ సిద్ధూ జొన్నలగడ్డ..
ఎన్టీఆర్ ఇంట్లో 'టిల్లు స్క్వేర్' సక్సెస్ పార్టీ.. ఫోటో వైరల్..
ఎన్టీఆర్ ఇంట్లో 'టిల్లు స్క్వేర్' సక్సెస్ పార్టీ సెలబ్రేషన్స్. ఎన్టీఆర్ తో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఉన్న ఫొటోలు..