Tiruchirappalli District

    బిస్కెట్ అనుకుని బాంబు కొరికిన 6 ఏళ్ల బాలుడు మృతి

    June 11, 2020 / 09:21 AM IST

    ఆరేళ్ల చిన్నారి బాంబును చూసి అది స్వీట్ అనుకుని తినబోతుండగా ఆ చిరు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. చేపల వేటకు వాడే జిలెటిన్ స్టిక్‌ను కొరికిన విష్ణుదేవ్ అనే ఆరేళ్ల పసిబాలుడు అది పేలడంతో నెత్తురోడుతూ అక్కడికక్కడే చనిపోయాడు. తమిళనాడుల�

10TV Telugu News