-
Home » Tirumala Laddu
Tirumala Laddu
సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా మళ్లీ కమిటీలు, కమిషన్లు ఏంటి? సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి గొప్పదా?- జగన్
మూడేళ్ళలో వచ్చేది మా ప్రభుత్వమే. అన్యాయం చేసినోళ్లను బోన్ లో నిలబెడతాం. సుప్రీం సూపర్ విజన్ లో పని చేసిన సీబీఐ రిపోర్ట్ పై మళ్లీ కమిటీలు, కమీషన్లు ఏంటి..?
ఇప్పటిదాకా వేరు, ఇక నుంచి మరో తీరు.. జగన్ నేషనల్ రూట్..! అవసరమైతే ప్రధాని మోదీ అపాయింట్మెంట్..
ఊరుకునేది లేదు..హస్తినలోనే తేల్చుకుంటామంటున్న జగన్ కల్తీ నెయ్యి ఇష్యూ, వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులపై యాక్షన్ ప్లాన్ వాస్తవాలు బయటకు రావడంతోనే ప్రశ్నించే నేతలపై ఎదురు దాడులు Ys Jagan: ఇప్పటిదాకా వేరు. ఇక నుంచి మరో తీరు. లోకల్ ఫైట్ కాదు..ఢిల్లీలో
కల్తీ నెయ్యి వివాదం.. కూటమి బిగ్ స్కెచ్..! క్లైమాక్స్ ఎప్పుడు?
ఏపీలో ఏం జరిగినా అధికార కూటమివైపే వేలెత్తి చూపే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అంబటి వ్యాఖ్యలు..దాడుల ఇష్యూ అలా ఉంటే..జోగి రమేష్ ఇంటిపై దాడిలో కొందరి అత్యుత్సాహం సరికాదన్న అభిప్రాయానికి వచ్చారట.
తిరుమలపై ఆ జీవో ఇచ్చిందే వైఎస్ఆర్.. ఆ విషయంలో పవన్ కల్యాణ్ చంద్రబాబునే మించిపోయారు- పేర్నినాని
జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు, పవన్, లోకేష్ తప్ప ఏ రిపోర్ట్ చెప్పింది..? సీబీఐ చార్జిషీట్ లో అసలు జగన్ పేరుందా..?
ఘోరమైన పాపం చేసి ఎదురు దాడి చేస్తారా? దోషులను వదిలేది లేదు- తిరుమల లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కరుడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డూ విషయంలో జగన్ చేస్తున్నారు. జరిగిన అపవిత్రాన్ని సరి చేసేందుకు దేవుడు కల్పించిన మహా సంకల్పంగా తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తీసుకుంటున్నాము.
ఏడు కొండల వాడితో పెట్టుకున్న వాడు మట్టిలో కలిసిపోతాడు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే వాస్తవాలు బయటపెడుతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో పెద్దఎత్తున దేవాలయాలపై దాడులు జరిగితే ఏ చర్య లేదని పవన్ ధ్వజమెత్తారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ కమిషన్ను వేయడం వెనుక కూటమి ప్లానేంటి?
సుప్రీం ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ సిట్ దర్యాప్తు జరిపింది. భోలేబాబా డెయిరీ తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించింది.
కోట్లాది మంది భక్తులు షాక్ అయ్యారు.. మహా పాపం చేశానని చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: సజ్జల
"తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తెలియగానే ఇప్పుడు మళ్లీ కెమికల్స్ అంటూ కొత్త ప్రచారం మొదలెట్టారు" అని తెలిపారు.
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూల కోసం ఇక నో కష్టాలు.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు..
కొన్ని రోజుల పాటు దీన్ని పరిశీలన చేసి ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసే విధంగా టీటీడీ దృష్టి పెట్టింది.
త్వరలోనే కీలక వ్యక్తులు అరెస్ట్? తిరుమల కల్తీ నెయ్యి కేసులో అనూహ్య పరిణామం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో చక్రం తిప్పిన అప్పన్నకు..కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారట.