-
Home » Tirumala Tirupati Temple
Tirumala Tirupati Temple
ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఏకంగా ఎన్నిగంటలంటే..
August 16, 2025 / 05:37 PM ISTక్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి అన్నప్రసాదం అందిస్తోంది. (Tirumala Rush)
తిరుమల కొండపై ఉన్న సమస్యలేంటి.. ప్రక్షాళన చేయాల్సినవేంటి..?
July 10, 2024 / 01:56 PM ISTఏడుకొండలెక్కిన సామాన్య భక్తుడు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవడం గగనంగా మారింది. ఇంతకీ కొండపై ఉన్న సమస్యలేంటి..?
తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు.. పరదాలు కట్టి మళ్లీ తీసేసిన అధికారులు
June 13, 2024 / 08:05 AM ISTChandrababu Naidu: తన పర్యటనల్లో అనవసరపు ఆంక్షలు వద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు.
TTD : తిరుమల కిటకిట.. వీకెండ్ రష్
March 13, 2022 / 02:53 PM ISTకలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో...
Gangaram Matham : ఆ భూములన్నీ టీటీడీవే.. గంగారాం మఠం పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
January 4, 2022 / 12:14 PM ISTతిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్‌హౌజ్‌తో సహా 3 వేల 402 ఎకరాల భూములు తమవేనంటూ గంగారాం మఠం గతంలో కోర్టును ఆశ్రయించింది.
Tirumala Ghat Road : ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
December 11, 2021 / 10:29 AM ISTఆంధ్రప్రదేశ్ లో తాజాగా కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ దెబ్బతిన్న విషయం తెలిసిందే.. అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
Annadanam Trust: శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం
November 13, 2021 / 01:23 PM ISTతిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు కోటీ పదివేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు
TTD : కరోనా టైం, తిరుమల శ్రీవారికి రికార్డు ఆదాయం
March 19, 2021 / 01:45 PM ISTకరోనా సమయంలోనూ తిరుమల శ్రీవారికి రికార్డ్ ఆదాయం వస్తోంది.