Home » Tirupati
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 15 వరకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి బంగారు డాలర్ల కొరత
అతడి చేతిలో పదుల సంఖ్యలో మహిళలు మోసపోయారు. అవమాన భారం భరించలేక ఒకరిద్దరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను
తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని బస్టాండ్ నుంచి రామానుజ కూడలికి వెళ్లే మార్గంలో లో ఆదివారం మధ్యాహ్నం టీటీడీ నిర్మించిన స్వాగత ద్వారం కూలిపోయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను 'ధన ప్రసాదం' రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది.
ఓ నూతన వ్యాపార రంగంలోకి టీటీడీ అడుగుపెట్టనుంది. అగరుబత్తీలు విక్రయంతో పాటు గో పంచగవ్యాలతో ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయించనుంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతినెల 20 వ తేదీన మరుసటి నెల కోసం విడుదల చేసే 300/- రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను
తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆక్సిజన్ అందక 43 మంది చనిపోయారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తిరుమలలో శుక్రవారం (ఆగస్టు 13) గరుడ పంచమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామి తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనసేవ జరిగింది.