Tirupati

    Pushpayagam : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పుష్పయాగం

    June 18, 2021 / 08:06 AM IST

    తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహిస్తారు.

    Kadapa : కడప మఠం పీటముడి, ప్రభుత్వం ఏం చేయనుంది ?

    June 14, 2021 / 08:30 AM IST

    కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కడప మఠం పీటముడిని విడిపించడంలో మఠాధిపతుల పాత్ర అయిపోయింది. ఏకగ్రీవంగా వారంతా పెద్ద భార్య కుమారుడికే పట్టం కట్టాలని నిర్ణయించారు. తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందించనున్నారు. ఇదే సమయంలో సంచలన ఆరోపణలు, వివ�

    Anandaiah Medicine: తిరుపతిలో ఆనందయ్య మందు.. ఇంటింటికీ పంపిణీ!

    June 7, 2021 / 10:49 AM IST

    తిరుపతిలో ఆనందయ్య మందు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య శిష్యులు మందును తయారు చేస్తున్నారు. కరోనాను రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్న ఈ మందు తయారీకి నాలుగు గంటలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు నిర్వ�

    Children Corona : ఏపీలో రెండు రోజుల్లో 9మంది చిన్నారులకు కరోనా, ఆందోళనలో తల్లిదండ్రులు

    June 7, 2021 / 06:50 AM IST

    రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆస�

    Ganja Smuggling : తిరుపతిలో గంజాయిపై ఉక్కుపాదం

    June 6, 2021 / 09:47 AM IST

    తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఏఎస్పీ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. రెండు రోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. ప్రత్యేకంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

    Nellore GGH Hospital : నెల్లూరు జీజీహెచ్, బదిలీ కాదు..శిక్షించాలి – బాధితులు

    June 6, 2021 / 07:35 AM IST

    కామవాంఛతో కూతురు వయసు విద్యార్థినిని వేధించిన నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పాపం పండింది. 10 టీవీ కథనాలపై స్పందించిన ప్రభుత్వం రెండు కమిటీలతో విచారణ జరిపించింది. లోతైన దర్యాప్తు చేసిన కమిటీలు వేధింపులు నిజమేనని తేల్చాయి. దీంతో సూపరిం

    Tirupati : సైకిల్ పై భూమన పర్యటన, షాకింగ్ విషయాలు

    June 4, 2021 / 06:29 AM IST

    తిరుపతిలో లాక్‌డౌన్‌ ఎలా ఉందో పరిశీలిచేందుకు సైకిల్ పై వెళ్లారు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. షట్టర్లు మూసేసి ఉన్న షాపుల వద్ద, కూడళ్లలోనూ గంజాయి సేవిస్తూ చాలా మంది కనిపించారు. వాళ్లంతా మాస్క్‌లు ధరించలేదు. పైగా భౌతికదూరం నిబంధన �

    Alipiri : తిరుమల అలిపిరి నడకమార్గం మూసివేత

    May 26, 2021 / 04:41 PM IST

    ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు తిరుపతి నుంచి కాలినడకన వెళ్లే అలిపిరి మార్గాన్ని జూన్ 1వ తేదీ నంచి మూసి వేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

    Tigers at kapila theertham : కపిలతీర్థంలో చిరుతల సంచారం

    May 19, 2021 / 01:26 PM IST

    వెంకన్న భక్తులకు మరోసారి చిరుత భయం పట్టుకుంది. తిరుమల గిరుల్లో అప్పుడప్పుడు కనిపించే చిరుతలు ఇప్పుడు కొండ దిగి తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ సంచరిస్తున్నాయి. పాక్షిక లాక్‌డౌన్‌ కారణంగా జనసంచారం తగ్గిపోవడంతో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి చిర�

    Beggar Lakhs : యాచకుడి ఇంట్లో లక్షల రూపాయలు.. విస్తుపోయిన అధికారులు

    May 17, 2021 / 08:58 PM IST

    అతడో యాచకుడు. రోజంతా యాచించడమే పని. అలా వచ్చిన డబ్బుతో బతుకు సాగిస్తున్నాడు. చూసినోళ్లంతా అతడు చాలా పేదవాడని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే.. ఆ యాచకుడు లక్షాధికారి అని తేలింది. అతడి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంతా లెక్క వేస్తే అక్షరాల 6లక్ష�

10TV Telugu News