Home » Today Breaking News
సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ రియాక్షన్
వాఘా సరి హద్దు గుండా తమ దేశానికి చేరుకున్న పాకిస్తానీయులు
మక్కా మసీదులో నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింల ప్రార్థనలు
రామగుండం దగ్గర భూకంప సంకేతాలు ఏమిలేవని శాస్త్రవేత్త డాక్టర్ శశిధర్ అన్నారు
పూరీ శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన జరిగింది.
జాతీయ జెండాలు, నల్ల జెండాలు, అంబేద్కర్ ఫొటోలతో ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ ట్యాంక్ బండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వీరికి మద్దతు తెలిపారు.
భారీ భూకంపానికి భవనాలు నేలమట్టమవుతున్నయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 7.7 తీవ్రతతో సంభంవించిన భారీ భూకంపం వల్ల కూలిపోతున్న అవా బ్రిడ్జి విజువల్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
మియన్మార్, బ్యాంకాక్‌లో ఈ రోజు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భవనాలు కుప్పకూలాయి, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.