Home » Today Corona Cases
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం 184 రోజుల తరువాత ఇదే తొలిసారి.
భారత్ లో కరోనా మూడో దశ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 7,286 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.
దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 7774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు రోజులుగా పెరుగుతూ వెళ్తుంది. గడిచిన 24 గంటల్లో 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 25 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41 వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. 490 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 987 యాక్టివ్ కేసులున్నట్లు, రికవరీ రేట�