Home » Today
తెలంగాణలో శని, ఆదివారాలలో పొడి వాతావారణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
మరికాసేపట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ఇవాళ(ఫిబ్రవరి-1) ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రి వర్గం సమావేశం క�
ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి1, 2019 శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జనవరి 12 వ తేదీ వరకు ఐఐటీ జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి.
ఢిల్లీ : కార్మికులు సమ్మెబాట పట్టారు. నేడు, రేపు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఇవాళ, రేపు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సమ్మె చేపట్టారు. 12 డిమాండ్లతో కార్మ