Home » toddler
వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప చనిపోయింది.
పసి పిల్లలకు పాము ఏదో.. బొమ్మ ఏదో తెలీదు. ఓ చిన్నారి పాముతో ఆటలాడుతుంటే ఇంట్లో వాళ్లు హడలిపోయారు. ఇక వీడియో తీసేవాళ్లు సరే సరి.. ఈ వీడియోపై నెటిజన్లు గరం అవుతున్నారు.
కన్నతల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందీ వీడియో. తల్లి పేదదే అయినా బిడ్డ ఆకలి తీర్చాలి.దాని కోసం ఏదైనా చేయాలి. ఎంత కష్టమైనా పడాలి..అందుకే ఈ తల్లి పడే కష్టం చూస్తే మనస్సు చలించిపోతోంది. ఎంత కష్టం తల్లీ నీకు అనిపిస్తోంది.
పిల్లలు కొన్ని జంతువులతో నిర్భయంగా ఆటలు ఆడతారు. అవి కూడా పసి పిల్లలకు హాని చెయ్యవు. ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు కదా.. ఓ పసివాడు భారీ కొండ చిలువతో భయం లేకుండా ఆటలు ఆడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.
కొన్ని జంతువులు పిల్లలతో అనుబంధాన్ని పెనవేసుకుంటాయి. పసిబిడ్డలు కూడా వాటికి ఏ మాత్రం భయపడకుండా ఆటలు ఆడుతుంటారు. ఒక ఆవు .. పసిబిడ్డను ఓదారుస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
షేరింగ్ క్యాబ్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు తోటి ప్యాసింజర్లు. అంతేకాదు.. వారి వేధింపుల్ని అడ్డుకున్నందుకు ఆమెను, చిన్నారిని కారులోంచి బయటకు తోసేశారు.
మూడేళ్ల బాలుడు 15 నెలల పసివాడి ముఖంపై తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ 15 నెలల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకు�
Toddler : మీరు జంతు ప్రేమికులా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే... వణికిపోతున్న పిల్లిపిల్లను చూసి ఓ చిన్నారి మనస్సు చలించిపోయింది. వెంటనే పిల్లి దగ్గరకు వెళ్లి తనదగ్గరగా తీసుకుంది.
అరుదైన జన్యుపరమైన రుగ్మతకు సంబంధించిన చికిత్స కోసం మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన పసిబిడ్డకు యుఎస్‌లోని ఒక కంపెనీ రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇచ్చింది.
పిల్లలతో ఆడుకుంటుంటే సరదాగానే ఉంటుంది కానీ, ఒక్కోసారి వాళ్ల చేష్టలకు ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాదు. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కెమెరాలో చూసుకుంటూ.. ఉన్నారు. వాళ్లమ్మ కూతురి చేతి వేళ్లు పట్టుకుని నోట్లో పెట్టుకుని సౌం