Home » Toll Tax
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గించింది.
రాజ్యసభలో గడ్కరీ మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ లలో మార్పులు తెచ్చి వినియోగదారులకు..
మీరు తరుచూ జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తుంటారా?
ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ ధరలు 5-10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించే వారిపై అధిక భారం పడనుంది. టోల్ ట్యాక్స్ పె
ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద పెద్ద క్యూలు కట్టాల్సి వస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ మేర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది.
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
చేతిలో గన్ పెట్టుకుని హీరోలా రెచ్చిపోయాడు ఓ వ్యక్తి. కారులో వచ్చినందుకు టోల్ ట్యాక్స్ కట్టమన్న పాపానికి గన్ తో బెదిరింపులకు దిగాడు. నానా హంగామా చేశారు. చివరకు టోల్ ట్యాక్స్ కట్టకుండా దర్జాగా చెక్కేశాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
ఔటర్ రింగ్ రోడ్డుపై సాఫీగా ప్రయాణించాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది నెరవేరదు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఈ సమస్యకు చెక్ పడనుంది. హెచ్ఎండీఏ దీనిపై దృష్టి సారించింది. క�