Tollywood

    ధర్మస్థలిలో ధీరుడు.. ‘‘ఆచార్య’’..

    August 22, 2020 / 04:23 PM IST

    Acharya First Look: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. గతంలో స్వయంగా చిరు చెప్పినట్టు ‘ఆచార్య’ అనే పే�

    Chiranjeevi Birthday Special: కమల్‌హాసన్-రజనీకాంత్ కలిస్తే చిరంజీవి-కే.బాలచందర్

    August 22, 2020 / 03:46 PM IST

    తెలుగు సినీ పరిశ్రమకు మెగా స్టార్… శనివారంతో 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టేశారు. వినాయక చవితి రోజునే బర్త్ డే జరుపుకుంటుండటంతో మరింత స్పెషల్ గా మారింది. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి.. మధ్య తరగతి కుటుంబం నుంచి నర్సాపూర్ లో డిగ్రీ పొం�

    అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం.. పవన్ భావోద్వేగం..

    August 22, 2020 / 03:35 PM IST

    Pawan Kalyan Birthday wishes to Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీపరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు చిరుకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా చిరు సోదరుడు, జనసేన �

    ‘ఆకాశం నీ హద్దురా’ OTT రిలీజ్!..

    August 22, 2020 / 02:55 PM IST

    Akaasam Nee Haddhu Ra on OTT: సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర‌రై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబ‌ర్ 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు హీరో స�

    బాలు కోసం శబరిమలైలో ప్రత్యేక పూజలు..

    August 22, 2020 / 01:31 PM IST

    Special prayers for SPB: గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కరోనా వైర‌స్ కార‌ణంగా గ‌త 15 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. పలువురు నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ఆయ‌న ఆరోగ్యం నిల‌�

    టాలీవుడ్‌లో వినాయక చవితి సందడి!..

    August 22, 2020 / 12:43 PM IST

    Tollywood Ganesh Chathurthi Celabrations: వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. తమ ఇంట్లో పూజాకార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ దంపత

    హ్యాపీ బర్త్‌డే one&only మెగాస్టార్..

    August 22, 2020 / 12:13 PM IST

    Happy Birthday Megastar Chiranjeevi: శ‌నివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్ 22). ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరుకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. మోహన్ బాబు, వెంక‌

    సంతోషాన్నిచ్చే వార్త.. బాలు ఆరోగ్యం గురించి ఎస్పీ చరణ్..

    August 21, 2020 / 08:28 PM IST

    SP Balasubrahmanyam Health Update: కరోనా మహమ్మారితో పోరాడుతున్న లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యానికి సంబంధించి తాజాగా ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. బాలు ఆరోగ్�

    సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మెగాస్టార్ CDP, Motion Poster..

    August 21, 2020 / 07:49 PM IST

    Megastar Chiranjeevi Birthday Trend: మెగాస్టార్‌ చిరంజీవి జన్మదినోత్సవ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. రేపు(ఆగస్ట్ 22)న చిరంజీవి పుట్టినరోజు.. మెగాభిమానులకు పండుగరోజు.. ఈ సారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చిరు బర్త్‌డే వేడుకలకు అంతరాయం ఏర్పడింది. అయినా ఆన్‌లైన్‌ ద్వ

    దేవి చేతులమీదుగా ‘‘రాంగ్ గోపాల్ వర్మ’’ టైటిల్ లోగో..

    August 21, 2020 / 07:19 PM IST

    Wrong Gopal Varma Title Logo: సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను సంచలన సోషల్ యాక్టివిస్ట్

10TV Telugu News