Home » Tomato prices
ఏపీలో స్థానిక వ్యాపారులకు మాత్రమే టమాటాలను రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది.
టమాట ధర పెరగడంతో దొంగలు వాటిపై దృష్టి పెట్టారు. టమాటా ట్రక్కుల డ్రైవర్లను బెదిరించి వాటిని దారి మళ్లించడం.. టమాటా తోటల్లో పంటను దోచుకోవడం చేస్తున్నారు. మహారాష్ట్రలో తన పొలంలో పంటను కాపాడుకోవడం కోసం రైతు సీసీ కెమెరా అమర్చుకున్నాడు.
టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో అవకాడో ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఇప్పుడు టమాటాకి ప్రత్యామ్నాయంగా అవకాడో ప్రతి ఇంట్లో చేరుతోందట. ఓ మహిళ ఇంటర్నెట్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
దేవతలకైనా దేవుళ్లకైనా పూలతో పూజలు చేస్తారు. కొబ్బరి కాయలు కొట్టి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఇది టమాటాల కాలం. కాబట్టి దేవళ్లకు,దేవతలకు చేసే పూజల్లో టమాటాలు వచ్చి చేరాయి. అమ్మవారికి టమాటాలతో పూజలు చేసి టమాటాల దండలు వేసి టమాటాలే నైవే
టమాటా ధరల గురించి మరో బాంబు పేల్చారు వ్యాపారులు. త్వరలోనే టమాట ట్రిపుల్ సెంచరీ కొట్టనుందట. Tomato Prices
టమాటాల కోసం ఎంతకు దిగిజారుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. టమాటాల కోసం ఓ వ్యక్తి ఏకంగా ఇద్దరు పిల్లల్ని వ్యాపారికి తాకట్టు పెట్టి మరీ కొనుగోలు చేసిన ఘటన టమాటాల అధిక ధరలకు అద్దంపడుతోంది. మరీ ఇంత దారుణమా? అనేలా టమాటాల కోసం ఏకంగా చిన్నపిల్
టమాటాను టచ్ చేయాలంటేనే భయపడిపోతున్న ఈరోజుల్లో ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అతడు టమాటాలతో..(Anakapalli)
ఓరి నాయనో టమాటా భద్రత కోసం ఓ వ్యాపారి ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు. తన దుకాణం ముందు బౌన్సర్లను పెట్టుకుని టమాటాలు అమ్ముతున్నాడు. ఇది టమాటాల కాలం మరి..దటీజ్ టమాటా అనేలా ఉంది.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు వీటిని కొనే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. ఇంటర్నెట్లో మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టమాటా సాంగ్ వైరల్ అవుతోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు రెండు వారాల్లోగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. టమాటా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది.