Home » Tomato prices
గవర్నమెంట్ డేటా ప్రకారం.. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు రూ.140కు మించిపోయాయి. సెప్టెంబర్ నెల మధ్య నుంచి రిటైల్ మార్కెట్లో పెరుగుతున్న ధరలు బంగారాన్ని తలపిస్తున్నాయి.
టమాటలే కాకుండా..వంకాయ, బెండకాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో ఏమీ కొనలేకపోతున్నామని ఓ గృహిణి ఆందోళన వ్యక్తం చేశారు...
దేశవ్యాప్తంగా, టమాట, ఉల్లిధరలు మండిపోతున్నాయి. టమాట, ఉల్లి పంటలు దెబ్బతినడంతో తీవ్ర కొరత ఏర్పడింది. గతకొన్నిరోజులుగా ఉల్లితో పాటు టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి.
సామాన్యుడికి షాక్.. కిలో ధర మరీ అంతగానా..!
టమాటా.. నిన్ను కొనేదెట్లా..!
ఆకాశన్నింటింది ఉల్లి ధరలే కాదు.. టమోటాలు కూడా. ఉల్లి ధరలు పెరిగి దొంగతనాలు చేయడానికి కూడా సిద్ధమవుతుంటే ఇప్పుడు టమోటా రేటు కూడా పీక్స్‌కు చేరుకుని సామాన్యుడిని అందమంటూ వెక్కిరిస్తున్నాయి. ఈ రేటు దేశ రాజధాని ఢిల్లీలో 70శాతం పెరిగింది. అంటే దా�