Home » Tomato
టమాటా ధరల గురించి మరో బాంబు పేల్చారు వ్యాపారులు. త్వరలోనే టమాట ట్రిపుల్ సెంచరీ కొట్టనుందట. Tomato Prices
వరుసగా టమాటా దొంగతనాల గురించి చూస్తున్నాం. ఇక టమాటా లారీని హైజాక్ చేశారు ఓ ముఠా. రైతును లారీలోంచి నెట్టేసి లారీతో పాటు పరారయ్యారు.
టమాటాలకు రక్షణగా ఉన్న పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టమాటాలు చాలా ఖరీదైనవి, వాటిని ముట్టుకోవద్దు అని ఒకరు కామెంట్ చేశారు.
Tomato : గొడవలు, ఘర్షణలు జరక్కుండా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ముందు జాగ్రత్త పడుతున్నారు.
అంతా టమాటాల మాయ
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు వీటిని కొనే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. ఇంటర్నెట్లో మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టమాటా సాంగ్ వైరల్ అవుతోంది.
ఉత్తరకాశి జిల్లాలో టమాటా కిలో రూ. 180 నుంచి రూ.200 పలుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో అత్యధికంగా కేజీకి రూ.162 గా ఉంది.
రికార్డు స్థాయికి టమాట ధర
దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్ లో కిలో టమాటా రూ. 83.29కు లభిస్తుందని పేర్కొంది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతున్నదని చెప్పింది.
సామాన్యుడు కొనలేనంతగా పెరిగిన కూరగాయల ధరలు