Home » Tomato
సామాన్యులను హడలెత్తిస్తున్న టమోటా ధరలు
టమోటా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో వంద రూపాయల దిశగా దూసుకుపోతోంది.
ఆ మధ్య 'తందూరీ చికెన్ ఐస్ క్రీం' ఫుడ్ కాంబినేషన్ గురించి విని జనాలు షాకయ్యారు. తాజాగా ఓ వీధి వ్యాపారి 'టొమాటో ఐస్ క్రీం' తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్లు తింటే ఏమవుతుందో అని నెటిజన్లు మండిపడుతున్నారు.
విపరీతమైన ఒత్తిడి, ఆందోళన తట్టుకోలేక మనుష్యులు ఒక్కోసారి ఏడ్చేస్తారు. మొక్కలు కూడా స్ట్రెస్ తట్టుకోలేవట. అవి కూడా తమకు హెల్ప్ చేయమంటూ అరుస్తాయట. కన్నీరు పెట్టుకుంటాయట. నిజమే.. ఈ విషయాన్ని తాజాగా టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం తమ అధ్యయనంలో వెల్లడ
దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు రెండు వారాల్లోగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. టమాటా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది.
అయితే టమాటాల్లో సి విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది శరీరానికి పుష్కలంగా అందాలంటే అధిక ఉష్ణోగ్రత దగ్గర వండకూడదు. 50నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ట మధ్య వండటం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి శరీరానికి అందుతుంది.
టమాటలతో చారు, రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇతర ఆహార పదార్థాలతో తయారు చేసే చారు లాగే టమాటాలతో చేసే చారు ఎంతో రుచిగా ఉంటుంది. టమోటా ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది.
అకాలంగా కురిసిన భారీ వర్షాలతో కూరగాయల ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది.
టమాటా ధర మండిపోతోంది. కొనేలా లేదు. కాబట్టి..కూరలో టమోటాలకు ప్రత్నామ్నాయంగా పలు రకాల కూరగాయలు వాడుకోవచ్చు. వీటివల్ల ..టేస్టుకు టేస్టు..ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు.
ఏపీలో కురుస్తున్న వర్షాలకు, వరదలకు టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. వర్షాలు, వరదలతో పంటలు నీట మునగడంతో పాటు.. దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్లో టమాటా ధరలు తాకుతున్నాయి.