Home » towards
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్ర ఏర్పడిన అనంతరం గత ఆరు ఏండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రూ. 1, 58, 735 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ �
సమ్మె విరమణకు ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య మళ్లీ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధపడాలంటూ ఎంపీ కేకే లేఖ రాశారు. ఆ లేఖపై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించాయి. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధ�
మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో ఓ యువతి పట్ల ఎక్సైజ్ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించారు. గమనించిన ఇద్దరు మహిళలు సదరు పోలీసుపై దాడి చేశారు.
ఫోని తుఫాను ఉత్తరాంధ్రను గజగజా వణికించింది. తుఫాను ప్రభావంతో ఆయా జిల్లాల్లో మే 02వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 180 కిలోమీటర్లకు పైగా గాలులు వీయడంతో తీరప్రాంత వాసులు భయంతో వణికిపోయారు. మరోవైపు తుఫాను తీరం దాటడంతో శ్రీకాకుళం జ�
ఫొని తుఫాన్ ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది. తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకెళ్తోంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సముద్రంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి. శుక్రవారం (మే 3, 2019)న ఉదయం 8 గంటలకు తీరాన్ని తాకాయ�