Home » tradition
దసరా.. పండుగ మాత్రమే కాదు చెడుపై మంచి గెలిచిన రోజు. అధర్మాన్ని ధర్మం ఓడించిన రోజు. దుర్మార్గాలను దుర్గాదేవి తుదముట్టించిన రోజు దసరా. ఈ పండుగను ఆయా ప్రాంతాల వారు వారి సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. ఎవరు ఎలా జరుపుకున్నా అంతటా అమ్మవారిపై భక్త�
కాగడాలను ఒకరిపై మరొకరు విసురుకోవడం ఇక్కడ ఆనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. ప్రమాదకరమైన ఈ ఆటలో పాల్గొనేందుకు అక్కడి స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హల్వా. ఈ తీపి వంటకం చేశాకే బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రారంభిస్తారు. హల్వా చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది.
ఢిల్లీ: స్వీట్ సెరిమొనితో 2019 కేంద్ర మధ్యంతర బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నార్త్‌బ్లాక్‌లో 2019, జనవరి 21వ తేదీ సోమవారం ఆర్థిక కార్యాలయంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా హల్వా వేడుకను ప్రారంభించారు.
రంగురంగుల ముగ్గులు.. గొబ్బెమ్మలు.. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఏ ఇంట్లో చూసినా.. సకినాలు, గారెలు, అరిసల ఘమఘమలు వాడంతా వెదజల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ