Home » TRAFFIC SIGNAL
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. ఓ యువకుడు బకెట్ నీళ్లతో వచ్చి రోడ్డుపై కూర్చుని స్నానం చేయడం మొదలు పెట్టాడు. అతని చర్య చూసి జనం షాకయ్యారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోపై జనం మండిపడుతున్నారు.
పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్తో కీ చైన్లు పట్టుకున్నాడు. పాఠాలు చదవాల్సిన వాడు కీ చైన్లు అమ్ముతున్నాడు. అహ్మదాబాద్లో ఫుట్పాత్ మీద ఓ చిన్నారి కీ చైన్లు అమ్ముతున్న వీడియో చూసేవారి మనసు కదలించింది.
ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఓ మహిళ వచ్చి బీబ్రా లైన్ మీద నిలబడి డాన్స్ వేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు ఆదేశించారు.
యూపీ రాజధాని లక్నోలో నడిరోడ్డుపై కారులోంచి లాగి క్యాబ్ డ్రైవర్ ను ఓ యువతి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టాటా సుమో కారులో మంటలు చెలరేగాయి. అనంతరం కొద్దిసేపటికే కారు దగ్ధం అయిపోయింది.
Traffic Signal for Camels In china : నగరాల్లోను..చిన్నపాటి టౌనుల్లోను ట్రాఫిక్ సిగ్నల్స్ చూశాం. ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉంటానికి..ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి రోడ్లపై ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. కానీ జనాల కోసం కాకుండా ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్�
వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విషయం �