Home » Traffic violation
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని బైక్ ఆపినందుకు.... ఎస్సైని చితకబాదిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
తెలంగాణ పోలీసు శాఖ పెండింగ్ ఈ చలానాలు చెల్లింపుకు ఇచ్చిన రాయితీ సత్ఫలితాలను ఇస్తోంది. ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నిధులు వచ్చాయి.
ఇది చిన్న పిల్లల బండి..పక్కకు తప్పుకో..నా దగ్గర కార్డు ఉంది..అంటూ ఓ బుడ్డోడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. బుడ్డోడుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
ప్రముఖ హీరోయిన్ సంజనాకు నోటీసులు పంపించారు బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు. విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఎందుకంటే ఆమె బెంగళూరులోని మాజెస్టిక్ రోడ్లో కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు నోటీసులు ప
కొద్ది నెలల క్రితం కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో పేర్కొన్న నియమాలను బట్టి వాహనాదారులకు భారీ మొత్తంలో జరిమానాలు విధించాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఫైన�
కొన్ని సార్లు తప్పు చేసినా కూడా ఆ తప్పు మంచి కోసం చేస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించారు ఇద్దరు యువకులు. సరిగ్గా టైమ్‌కి ఆంబులెన్స్‌ను చేర్చేందుక�
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్‌కు పాట్నా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్‌పై వెనుక వైపు కూర్చున్న రెహ్మాన్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ఆయన రూ.1000 చలానా కట్టాల్సి వచ్చింది.
కొత్త ట్రాఫిక్ చట్టం అమలు వచ్చాక ప్రజలు జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అంతేకాదు ట్రాఫిక్ నిబంధల విషయంలో కొంతమంది పోలీసులు ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలతో పోలీసులు ఫ్లెండ్లీగా వ్యవహరిస్తుంటే కొంతమంది పోలీసులు మాత్రం దౌ
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం బకాయి పడ్డ పాత చలానాలు రెట్టింపవుతాయనే వదంతులతో హైదరాబాద్ పోలీసు శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. హైదరాబాద్,సైబరాబాద్ పోలీసు స్టేషన్ల పరిధిలోని వాహన చోదకులు తమ పాత ట్రాఫిక్ చలానాలను శనివారం ఒక్కరోజే రూ.
జార్ఖండ్ రవాణా శాఖ మంత్రి సీపీ సింగ్‌కు ట్రాఫిక్ చలాన్ పడింది. రెడ్ లైట్ దాటి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను రూ.వంద జరిమానా పడింది. రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి నియంత్రించేందుకు ఆయన అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్