Home » train
Bullet Train: 60 ఏళ్లలో ప్రాణనష్టం లేని బుల్లెట్ ట్రైన్ ప్రయాణం
Coromandel Express derails: ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లు విచారం వ్యక్తం చేశారు.
8 నుంచి 15ఏళ్ల మధ్య వయసు ఉన్న 59మంది పిల్లలను బీహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
కదులుతున్న రైలును ఎక్కేందుకు సరస్వతి అనే యువతి ప్రయత్నించారు. కానీ, రైలు వేగంగా ముందుకు కదలడంతో ఆమె ఫ్లాట్ ఫామ్, రైతు మధ్య పడబోయారు.
ఇటీవల కాలంలో జంటల మధ్య అనుబంధాలు ఎక్కువ కాలం నిలవట్లేదు. ఏదో ఒక కారణాలతో విడిపోతున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఓ జంటని చూస్తే అలాంటివారు ఓసారి ఆలోచించాల్సిందే.
ట్రైన్ జర్నీ చేసేవారికి శుభపరిణామం.. భోజనం విషయంలో ఇకపైన అస్సలు భయపడనక్కర్లేదట. రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ దొరుకుతోందని ఓ ప్రయాణికుడు ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. కేంద్రమంత్రి దానికి రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
నైజీరియాలోని లాగోస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తోన్న బస్సును ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టింది.
టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తుండడంతో అన్ని రంగాల్లోనూ దాని ఆధారంగానే పనులు జరుగుతున్నాయి. గతంలో రైళ్లను శుభ్రం చేయాలంటే ఒకరు పైపుతో నీళ్లు పోసేవారు, మరొకరు తుడిచేవారు. అయితే, ఇప్పుడు మనిషి అవసరం లేకుండా అందుకు యంత్రాలను వాడుతున్న�
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అత్యాధునిక వందే భారత్ రైలు చాలా పరిశుభ్రంగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఓ వందే భారత్ రైలులో మాత్రం పెద్ద ఎత్తున చెత్త కనపడడం విస్మయం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో సామ�
Viral Video: ‘కదుతున్న రైలు ఎక్కకూడదు, దాని నుంచి దిగకూడదు’ అని రైల్వే శాఖ ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆ పనే చేస్తూ కొందరు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదార్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రాణాల మ