Home » train
ట్రైనును దిగి, ఆ ట్రైను తదుపరి స్టేషన్ లో ఆగేలోపు రోడ్డు మార్గంలో పరిగెత్తి ఆ యువకుడు మళ్ళీ అదే ట్రైనును ఎక్కాడు. ఆ సమయంలో పరిగెత్తిన యువకుడి వద్ద ఓ కెమెరా, ట్రైనులోని అతడి స్నేహితుల వద్ద ఓ కెమెరా ఉంది. యువకుడు పరుగులు తీసిన తీరు, ట్రైన్ తదుపరి
యూపీలోని గయ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదని అధికారులు తెలిపారు.
మోహియుద్దీన్ అనే 12 ఏళ్ల బాలుడు, అతడి ఇద్దరు చెల్లెళ్లు హదియా ఫాతిమా(11), అలియా (6) కలిసి ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. అందు కోసం రైల్వే బ్రిడ్జిపై ముగ్గురూ నడుస్తున్నారు. ఇంతలో తమ వైపుగా రైలు రావడాన్ని ఆ ముగ్గురు చిన్నారులు గమనించారు. భయంతో ఏ�
మహబూబ్ నగర్ జిల్లాలో రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. ఊర కుక్కలు వెంబడించడంతో భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు మృతి చెందాయి.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. వేదాయపాలెం వద్ద భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు.
కదులుతున్న రైలు నుంచి చోరీ చేరబోయాడు ఓ దొంగ. కిటికీలో నుంచి చేతిని పెట్టి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా అతడి చేతిని ప్రయాణికులు అలాగే పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్లింది. దీంతో ప్రయాణికులకు దొరికిపోయి 10 కిలో మీటర్లు రైలు కిటికీకి వేలాడుతూ వె�
20 నిమిషాల క్రితమే తన భార్య తనకు ఫోన్ చేసి దగ్గరికి వచ్చానని, పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పినట్లు.. తీరా చూస్తే ఆమె ఇక లేదనే వార్త తెలిసిందని భర్త వాపోయాడు. ట్రైన్ దిగిన అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడు ఏడుస్తూ పరుగు పరుగున ట్రైన్ దిగి తండ్రికి �
రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. అయితే, అతడి బైకు మాత్రం ముక్కలు ముక్కలైపోయింది. తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంద�
పట్టాలపై నుంచి వెళ్తున్న మినీ బస్సును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో శుక్రవారం జరిగింది.
ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్న యువతి, డిగ్రీ మధ్యలో ఆపేసిన యువకుడు స్కూల్లో చదువుకున్నప్పట్నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అడ్డుపడతారని భయపడ్డారు.