Home » Tricolour
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు చాలామంది జాతీయ జెండాలోని రంగులతో దుస్తులు ధరిస్తారు. ఇలా ధరించడం చట్ట విరుద్ధం కాకపోయినా నిర్ధిష్టమైన నియమాలున్నాయి. అవి పాటించకపోతే జైలు శిక్ష కూడా పడుతుంది.
విశాఖలోని పీఎం పాలెం ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మీష్వర్మ అనే యువకుడు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్ ఒకటో తేదీన ఎవరెస్ట్ శిఖరంపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించి హిమాలయాల దిగువకు సురక్షితంగా �
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు.
India Was Saddened రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం చూసి యావత్ దేశం దు:ఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం(జనవరి-31,2021)ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్ రేడియో’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని..గణతంత్ర దినోత్సవం రోజు ఎర్�
Mehbooba’s actions hurt patriotic sentiments త్రివర్ణపతాకం,ఆర్టికల్-370పై మూడు రోజులక్రితం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనే అగ్గిరాజేస్తున్నాయి. ముఫ్తీ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చ�
భారత సంతతికి చెందిన అమెరికన్లు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని టైమ్స్ స్క్వేర్ వద్ద ఎగరేయనున్నారు. న్యూయార్క్ లో మన జాతీయ జెండా ఎగరడం ఇదే ప్రథమం. ట్రై స్టే ఏరియాకు చెందిన ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేట్స్ (ఎఫ్ఐఏ) 2020 ఆగష్టు 15న చరిత్ర సృష్టించనున్�