Home » Trigun
ఈషా(Eesha) సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి. హారర్ ఎలిమెంట్స్, చావు, పుట్టుకలు, అండర్ కరెంట్లో దైవత్వం, సృష్టి ఇలా చాలా అంశాలు ఉంటాయి. సృష్టి మాత్రమే అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనేది స్ట్రాంగ్ కంటెంట్గా ఉంటుంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
కథ, 24 కిసెస్, డియర్ మేఘ, లైన్ మెన్.. లాంటి పలు సినిమాలతో హీరోగా మెప్పించిన త్రిగుణ్ ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో రాబోతున్నాడు.