Trigun : త్రిగుణ హీరోగా కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Trigun : త్రిగుణ హీరోగా కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Trigun Megha Choudary Jigel Movie Release Date Announced

Updated On : February 22, 2025 / 7:42 PM IST

Trigun : త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా తెరకెక్కుతున్న సినిమా జిగేల్. Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మాణంలో మల్లి యేలూరి దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ గా జిగేల్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Also Read : Anaganaga Teaser : మళ్ళీ వస్తున్న సుమంత్.. ‘అనగనగా’ టీజర్.. తెలుగు భాష ప్రేమికులు చూడాల్సిందే..

జిగేల్ సినిమా మార్చ్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో షాయజి షిండే, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వీరాజ్, మధు నందన్, ముక్కు అవినాశ్, గడ్డం నవీన్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమాలో చాలా మంది హాస్య నటులు నటిస్తున్నారు. జిగేల్ సినిమాని మాస్ క్లాస్ ఆడియన్స్ అంతా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.