Home » Trinamool Congress
పశ్చిమ బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. బెంగాల్ లో బీజేపీ పాగా వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మమతా ప్రభంజనానికి బీజేపీకి పరాజయం కాక తప్పలేదు.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతటా ఉత్కంఠ కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయ తీరాలకు చేరుతుందని ‘టైమ్స్ నౌ - సీ ఓటర్’ ఒపీనియన్ పోల్..
నందిగ్రామ్ లో ప్రచారం చేస్తుండగా జరిగిన దాడిలో గాయపడ్డ మమతా బెనర్జీ ఎట్టకేలకు బయటకొచ్చారు. నాలుగు రోజులుగా చికిత్స్ తీసుకుంటున్న ఆమె పట్టుదలతో ప్రచారం పూర్తి చేయాలని వీల్ ఛైర్ లోనే..
కేంద్ర మాజీ మంత్రి, అటల్ బీహార్ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొద్ది వారాల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
పశ్చిమబెంగాల్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టే.. రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు ప్రస్తుత బీజేపీ, మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి... ఈ ఇద్దరి పోటీతో నందిగ్రామ్‌లో ఎలక్షన్ హీట్ టాప్పిచ్�
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సంస్థ తా
బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా కమలనాథులకు సవాల్ విసిరారు.
Mamata Banerjee వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సోమవారం(జనవరి-18,2021)దీదీ ప్రకటించారు. ఈ ప్రకటన చాలా ముఖ్యమైనది ఎందుకంటే..టీఎంసీలో నె0.2గ�
Minister Quits Mamata Banerjee Cabinet :మరో నాలుగు నెలల్లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి, మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా తన పదవికి మంగళవారం రాజీనామ�