Home » Trinbago Knight Riders
కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కీరన్ పొలార్డ్ (Kieron Pollard) దుమ్మురేపుతున్నాడు.
కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL 2025)లో ఓ బ్యాటర్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అతడు స్విచ్ హిట్‌కు ప్రయత్నించి..
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2023లో పుట్‌బాల్ తరహాలో రెడ్ కార్డు నిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సారి రెడ్ కార్డు కారణంగా బయటికి వెళ్లిన ఆటగాడిగా వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ నిలిచాడు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2020) ఫైనల్లో 8 వికెట్ల తేడాతో పొలార్డ్ సారధ్యంలోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కప్‌ను కైవసం చేసుకుంది. లీగ్ దశలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఆల్-మ్యాచ్ విన్నింగ్ రికార్డును క్రియేట్ చెయ్యగా.. ట్రిన్‌బాగో తన పది