Home » Triptii Dimri
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి త్వరలో 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో చిత్రీకరించారు.
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా బుల్లి బ్లాక్ డ్రెస్ లో వచ్చి తన అందాలతో అదరగొట్టింది.
త్రిప్తి దిమ్రి త్వరలో 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా బ్యాడ్ న్యూస్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
యానిమల్ భామ, బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి ప్రస్తుతం ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ బీచ్ లలో ఇలా బికినీతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యానిమల్ భామ త్రిప్తి డిమ్రి తాజాగా ఇలా స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో క్రేజీ లుక్స్ తో ఫోటోలు దిగి షేర్ చేసింది.
ఇటీవల యానిమల్ సినిమాతో బాగా పాపులర్ అయిన త్రిప్తి దిమ్రి.. రీసెంట్ ఆ మూవీ సక్సెస్ పార్టీలో సందడి చేశారు. ఆ ఈవెంట్ లో బ్లాక్ టైట్ పిట్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
యానిమల్ సినిమాతో బాగా పాపులర్ అయిన త్రిప్తి దిమ్రి తాజాగా ఇలా వైట్ గాగ్రా చోళీ డ్రెస్ లో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.