Triptii Dimri : కత్రినా కైఫ్ భర్తతో.. యానిమల్ భామ త్రిప్తి దిమ్రి రొమాంటిక్ సాంగ్ చూశారా?

యానిమల్ భామ త్రిప్తి దిమ్రి త్వరలో 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో చిత్రీకరించారు.