Home » trisha
అజిత్, త్రిష జంటగా తెరకెక్కిన తమిళ్ సినిమా విడాముయార్చి. తెలుగులో ఈ సినిమాని పట్టుదల పేరుతో రిలీజ్ చేసారు.
తాజాగా నేడు ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఈ ఐడెంటిటీ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది.
మీరు కూడా అజిత్ విడాముయర్చి తెలుగు ట్రైలర్ చూసేయండి..
తాజాగా నేడు త్రిష ఓ విషాదకరమైన పోస్ట్ చేసింది.
టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ఐడెంటిటీ. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ నటిస్తున్న మూవీ ‘విదాముయార్చి.
త్రిష మెయిల్ లీడ్ లో నటించిన బృంద సిరీస్ సోని లివ్ ఓటీటీలో ఆగస్టు 2 నుంచి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లో స్ట్రీమ్ అవ్వనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇన్నాళ్లు సినిమాల్లో అలరించిన త్రిష ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.
2004లో వర్షం సినిమాతో డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ అయింది త్రిష.