Home » TRS Activists
ఎంపీ అరవింద్ ఇంటి పై దాడి
నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లాలోని అర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్ర దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
CM KCR support Bharat Bandh : రైతు సంఘాలు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ కు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యత�
LB Nagar polling station Tension : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ ఎల్ బి నగర్ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ కేపురం డివిజన్ పోలింగ్ బూత్ లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి ఓటర్లను ప్రలో�
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో ప్రచారం చేసేందుకు రాగా ఆయనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు సభ వద్దకు వచ్చిన టీఆర్ఎస్ కార�