Home » trs leaders
ఈ తెలంగాణ నేతలు అందరూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కవిత ఈ విషయంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
మొదటిరోజు ముగిసిన నందకుమార్ కస్టడీ
Bandi Sanjay: చట్టం ఎవరికీ చుట్టం కాదు..! తెలంగాణలో ఐటీ రైడ్స్‌పై సంజయ్ కీలక వ్యాఖ్యలు
తప్పుడు వార్తలకు టీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి
వైఎస్ షర్మిలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం చిన్న పిల్లల చర్యగా అభివర్ణించారు.
‘అమిత్ షా నాకు గురువు..ఆయనంటే నాకు ఎనలేని గౌరవం..అమిత్ షా చెప్పులు మోయటమే కాదు ఆయనను తాకటమే అదృష్టంగా భావిస్తాను’ అంటూ అమిత్ షా చెప్పులు మోసిన అంశంపై బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలకు ఘాటు సమాధానం ఇచ్చారు.
బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్)ని వాడుకోవాలని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
తెలంగాణలో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ జరుగుతాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేకమంది టీఆర్ఎస్ నేతలు ఈడీ రాడార్ లో ఉన్నారని..త్వరలోనే వారిపై ఈడీ రైడ్స్ జరుగుతాయి అని వ్యాఖ్యానించారు.
రెడ్డి సభలోకి కొంతమంది దుండగులు ప్రవేశించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.