Home » TRS Plenary
టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానం
టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకతో హైదరాబాద్ లోని హైటెక్స్ లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణలు.. పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి తరలి వస్తున్నాయి.
హైదరాబాద్లో గులాబీ పండుగ గుబాలించబోతుంది. ఉదయం 11.30 గంటలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో జరిగే ఈ సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
టీఆర్ ఎస్ ప్లీనరీలో రుచికరమైన వంటకాలు వడ్డించనున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తయారు చేస్తున్నారు. మీటింగ్ కు వచ్చే ప్రతినిధులకు 33 రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు.
టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా సోమవారం జరిగే ప్లీనరీ కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.