TRS Plenary Live Updates: టీఆర్ఎస్ ప్లీనరీ.. హైటెక్స్‌లో సందడి…!
టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకతో హైదరాబాద్ లోని హైటెక్స్ లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణలు.. పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి తరలి వస్తున్నాయి.
![TRS Plenary Live Updates: టీఆర్ఎస్ ప్లీనరీ.. హైటెక్స్‌లో సందడి…! TRS Plenary Live Updates: టీఆర్ఎస్ ప్లీనరీ.. హైటెక్స్‌లో సందడి…!](https://10tv.in/wp-content/uploads/2021/10/Plenary.jpg)
Plenary
TRS Plenary : టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకతో హైదరాబాద్ లోని హైటెక్స్ లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణలు.. పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి తరలి వస్తున్నాయి. పాసులు ఉన్న వారిని మాత్రమే సిబ్బంది వేడుకకు అనుమతిస్తున్నారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.