Home » TRS
జాతీయ పార్టీగా తన పార్టీని కేసీఆర్ ఎలా ముందుకు నడించగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు కూడా కొందరు ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలుగా ప్రకటించారు. అయితే, రాష్ట్ర స్థాయిలో రాణించినట్లు జాతీయ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటివ
టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారింది. తమ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. దాదా
తెలంగాణ భవన్ వద్ద సందడి నెలకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. ఆయనతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో సర్వసభ్య సమావేశం ప్రారంభం క�
తెలంగాణలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు సొంత గూటికి చేరారు. కాసేపట్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రగతి భవన్కు చేరుకున్న నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిష
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల వైపునకు రావద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోడ్ల వైపు నుంచి వెళ్లాలని వాహనదారులకు పోలీసులు చెప్పారు. ఇవాళ ఉదయం 10 గంటల �
కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో నేత టీఆర్ఎస్ లో చేరాడు. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్ మంగళవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
తెలంగాణ భవన్ చుట్టూ పెద్దఎత్తున పోటాపోటీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు గులాబీ నేతలు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసిన అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి నగర నే
టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వరంగల్ తూర్పు నియోజక వర్గంలో హమాలీలు, పేదలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిపెట్టారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ సంతోషంలో రాజనాల శ్రీహరి మమాలీలందరినీ లైనులో నిలబెట్�
మునుగోడులో మూడు ముక్కలాట..!
పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశం ముగిసింది. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేస్తారు.