Home » Truck
ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలో బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు ట్రక్కు కింద పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు....
మహారాష్ట్రలో తాజాగా దారుణ ప్రమాద ఘటన జరిగింది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సోమవారం హైవేపై నిద్రపోతున్న కూలీలపై నుంచి ట్రక్కు వెళ్లడంతో....
తాత-మనవడు స్కూటర్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. అయితే, తాత అక్కడిక్కడే మరణించగా, మనవడిని మాత్రం ట్రక్కు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాల్ని అక్కడి వాళ్లు వీడియో తీయగా, అది �
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒక పికప్ వ్యాన్‌లో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఒక ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో పికప్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
గురువారం స్కూలు విద్యార్థులతో ఉన్న ఆటో రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. దీంతో ఆటో చాలా దూరం ఎగిరిపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఏడుగురు మరణించారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
పూనే సమీపంలోని యవత్ గ్రామం దగ్గర హైవేపై ఒక ట్రక్కు నిలిచి ఉంది. ఉదయం ఐదు గంటల సమయంలో పూనే నుంచి వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ఈ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే, గాయపడ్డవారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంద�
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం షిర్డీ సాయిబాబా భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీ కొని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరో వ్యక్తి ఉన్నారు. మరో 10 మందికి పైగా ప్రయాణికులక�
స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టిన ఓ ట్రక్కు అతడిని కిలోమీటరు వరకు ఈడ్చుకు వెళ్లింది. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో చోటుచేసుకుంది. కార్యాలయంలో విధులు ముగించుకుని అనంత దాస్ అనే వ్యక్తి గత ర
ఈ ఘటన చెన్నైలోని మదురవోయల్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభన అనే యువతి చెన్నైలోని ఒక ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. మంగళవారం తన చిన్న తమ్ముడిని స్కూళ్లో దిగబెట్టేందుకు స్కూటీపై వెళ�