Home » TS BJP President
రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చోనున్నారు.
సినీపరిశ్రమలో సహజనటిగా పేరుతెచ్చుకున్న జయసుధ రాజకీయాల్లోనూ రాణించారు. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవతో జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా బరిలోనిలిచి ఆమె విజయం సాధించారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టుకు వచ్చిన నేతలతో నోవాటెల్లో నడ్డా సమావేశం అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటి కాదు. బీఅర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని సంజయ్ చెప్పారు.
ఆధారాలతో సహా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రినే సీబీఐ అరెస్ట్ చేసింది, కవిత పెద్ద విషయం కాదు అని కిషన్ రెడ్డి అన్నారు.