Home » TS High Court
దళితబంధు పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనవాహిని, జైస్వారాజ్ తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి.
ఓటుకు నోటు కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కోట్టివేసింది.
తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం 14వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కార్మిక సంఘాలు మాత్రం ఉద్యమ కార్యాచరణను కంటిన్యూ చేస్తున్నాయి. హైకోర్టుల�