Home » TS Inter Results 2025
రక్షణ రంగంలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు చాలా ఉంటాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు అధికంగా ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరతారు.
రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి.