Home » TS Inter Results 2025
మహబూబాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి షార్ట్ మెమో కలర్ ప్రింటవుట్‌ను డౌన్లోడ్ తీసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పలు ఉద్యోగాలకు ఇంటర్ అర్హతతో నోటిఫికేషన్ ఇస్తుంది.
మీకు ఫలితాల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పవచ్చు.
ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు.
ఎంపీసీ అనంతరం విద్యార్థులు ఇంజినీరింగ్ చేయొచ్చు. అలాగే, బీఎస్, బీఎస్ఎంఎస్, బీఎస్సీ వంటి కోర్సులు ఉన్నాయి.
ఫలితాలను 10tv.inతో పాటు www.tgbie.cgg.gov.inలో తెలుసుకోవచ్చు.
ఈ పరీక్షలకు 9.5 లక్షల మందికిపైగా హాజరయ్యారు.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది.