-
Home » TS politics
TS politics
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వంసిద్ధం.. సర్వేలో సేకరించే వివరాలు ఇవే..
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 83లక్షల కుటుంబాలు ఉండగా.. ప్రస్తుత సర్వేలో ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ బాధ్యతలు తీసుకోనున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేతలు ప్రజలకు వాస్తవాలు చెప్పండి.. అవాస్తవాలు కాదు: బలమూరి వెంకట్
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం వెనుక కేటీఆర్ ఉన్నాడు..ఇంట్లో కూర్చొని ఇదంతా చేస్తున్నారంటూ బలమూరి వెంకట్ ఆరోపించారు.
బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆరూరి రమేశ్.. ఆ పార్టీలో చేరడానికి కారణమేంటో వెల్లడి
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆయనకు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల కలలను చిద్రం చేశాయి : ప్రధాని మోదీ
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కమలం వికసించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.
మెదక్ పార్లమెంట్ నుంచి పోటీచేసేందుకు నా భార్యకు అవకాశం ఇవ్వండి : జగ్గారెడ్డి
పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తనకు లేకుంటే తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద విన్నవిస్తున్నారు.
కవితను అరెస్టు చేస్తామని ఎప్పుడూ అనలేదు.. సీబీఐ, ఈడీతో బీజేపీకి సంబంధం లేదు : బండి సంజయ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ పొద్దంతా ప్రగల్భాలు పలికి రాత్రంతా ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో కలిసి పోటీ చేసిన పార్టీలు ఆ రెండే.
ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
రైతు భరోసా, పెన్షన్లపై అపోహలొద్దు.. కొత్తవారే దరఖాస్తు చేసుకోవాలి
ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటువేసేందుకు తమ్మినేని వీరభద్రంను అనుమతించని అధికారులు.. ఎందుకంటే?
హైదరాబాద్ లోఉన్న ఓటును ఫామ్ -8 ద్వారా తమ్మినేని తెల్దారుపల్లికి మార్చుకున్నారు. తెల్దారుపల్లికి ఓటు మారుస్తూ ఓటరు ఐడీని ఎన్నికల అధికారులు జారీ చేశారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల.. కేసీఆర్ బీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు.. ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం
రైతు బంధు పథకం దశలవారీగా రూ.16 వేలకు పెంపు. గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్.