Home » TSPSC Paper Leak
10టీవీ చేతిలో TSPSC పేపర్ లీక్ స్టడీ రిపోర్ట్
టీఎస్పీఎస్సీ (Tspsc)లో ఏదో జరిగిందని కెసీఆర్పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒకాయన నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. మీరు ఎన్ని కొంగ జపాలు చేసిన రాష్ట్రంలో బీజేపీకి నిరుద్యోగం తప్పదు.
తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వమే. నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నాం. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ హామీ ఇచ్చారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్ సిట్ అరెస్ట్ చేసింది. పేపర్ కొనుగోలు చేసి ప్రశాంత్ పరీక్ష రాశారు.
మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్, బండి సంజయ్ కి జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి పట్టిన గతే మీకూ పడుతుందన్నారు.(Errabelli Dayakar Rao)
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో సిట్(SIT) ముమ్మర దర్యాప్తు చేస్తోంది.
పేపర్ లీక్ వ్యవహారంలో చోద్యం చూస్తున్న కమిషన్
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాజకీయ స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే తనను ఇందులోకి లాగుతున్నారని తెలిపారు.
ముందుగానే ప్రశ్నపత్రాన్ని తీసుకుని, హాయిగా పరీక్ష రాసి ఉద్యోగాలు సంపాదించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తనకు రాజశేఖర్ ఇచ్చాడని అధికారుల ముందు షమీమ్ అనే నిందితుడు ఒప్పుకున్నాడు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) కేసుపై ఆరోపణలు చేసినందుకుగానూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.