Home » TSPSC Paper Leak
TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పేపర్ లీకేజీల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
రాజశేఖర్ రెడ్డి నెట్ వర్క్ ఎక్స్ పర్ట్.. 6, 7 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. అతనికి అన్ని IP అడ్రస్ లు తెలుసు. విచారణలో ఇతని ద్వారా హక్ అయ్యిందని తెలుసుకున్నాము. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా లీక్ చేయించినట్లుగా తెలుసుకున్నాము. కొందరు వ్యక్త�
నిందితులను మరికొద్దిసేపట్లో పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్కు తరలించనున్నారు. అనంతరం నిందితులను కస్టడీలోకి తీసుకుని, విచారించాలని నిర్ణయించుకున్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్ పీఎస్ సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా 9 మందిని అరెస్టు చేశారు.
టీఎస్ పీఎస్ పీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రేణుక ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారు. తమ్ముడి కోసం ప్రవీణ్ చేత రేణుక పేపర్ లీక్ చేయించారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కొత్త కోణం బయటపడింది. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు దర్యాఫ్తులో వెల్లడైంది. టీఎస్ పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ కోసం తరుచుగా ఓ యువతి వచ్చేదని, ఆమె కోసమే పే