Home » TSRTC
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విపరీతమైన రెస్పాండ్ వస్తోంది. పలు రాష్టాల ప్రభుత్వాలు మద్దతునిస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాయి. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావొద్ద�
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులందరికీ హ్యాండ్ శానిటైజర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో పాటు శానిటైజర్స్ ఇస్తున్నారు. రవాణా శాఖ మం
నితిన్ ‘భీష్మ’ చిత్రం పైరసీ.. మంత్రి కేటీఆర్ హామీ..
తెలంగాణలో అతి పెద్ద గిరిజన సంబురాలు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆర్టీసీ రెడీ అయిపోయింది. ఈ సందర్భంగా 500ప్రత్యేక బస్సులను కేటాయించారు. హైదరాబాద్‌లోని పలు కీలక జంక్షన్ల నుంచి బస్సులు బయల్దేరనున్నాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలి�
హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగకు నగరం నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వారితో జాతీయ రహదారులపై రద్దీ కనిపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సొంత ఊరిలో పండుగ జరుపుకునేందుకు ప్రజలు తరలివెళ్తున్నారు. మరోవైపు బస�
తెలంగాణ ఆర్టీసీలో బస్సుల సంఖ్య భారీగా తగ్గనుంది. నష్టాలు ఎక్కువగా వస్తున్నాయనే కారణంతో అధికారులు ఇంతకుముందే 800బస్సులు తగ్గించారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒక వెయ్యి 280బస్సులను కూడా రద్దు చేయనున్నారు. మొత్తంగా 2వేల 80బస్సుల సర్వీ�
ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్, TMU అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డికి TS RTC యాజమాన్యం భారీ షాకిచ్చింది. MGBSలో కంట్రోలర్ గా ఉన్న అశ్వత్థామ.. సమ్మె విరమించిన అనంతరం సెలవు ఇవ్వాలంటూ పెట్టుకున్న దరఖాస్తులను యాజమాన్యం నిరాకరించింది. అక్టోబర్ 5నుంచి నవంబర�
శామీర్‌పేటలో ఆర్టీసీ ఉద్యోగుల వన భోజన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. జనవరిలో 800 కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ఇటీవల ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ�