TSRTC

    ఆర్టీసీ సమ్మె ఆగదు..సమస్య తేలదు : సామాన్యుడి ప్రయాణ కష్టం

    November 7, 2019 / 01:07 AM IST

    ఆర్టీసీ సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కొనసాగుతున్న సమ్మె అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాపారాలు చేసుకొనే వారు, విద్యార్థులు, శివార్లలో ఉంటూ నగరంలోని కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసే వారు, ఎన్‌జీవోలు, బస్ పాస్‌లు త�

    ఆర్టీసీ తేలేనా : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

    November 7, 2019 / 12:21 AM IST

    ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు పట్టుబడుతుండటంతో.. ఆర్టీసీ మెర్జ్ అయ్యే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 07వ తేదీ గురువారం హైకోర్టులో జరిగే విచారణ కోసం ఇరువర్గాలు తమ వాదనలతో

    ప్రైవేటు రూట్లలో ఆర్టీసీ : పర్మిట్ వల్ల నష్టమే – కుమార స్వామి

    November 6, 2019 / 07:14 AM IST

    ప్రైవేటు రూట్లలో ఆర్టీసీ బస్సులను తిప్పేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కానీ పర్మిట్ ఇచ్చి..బండ్లను తిప్పమని చెబితే..ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని కుమార స్వామి (అద్దె బస్సుల అసోసియేషన్ నేత) వెల్లడించారు. లాస్ వచ్చే పరిస్థితి కని

    ఆగని నిరసనలు : ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికుల ఆందోళనలు

    November 6, 2019 / 04:44 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులు నవంబర్ 06వ తేదీ బుధవారం ఆర్టీసీ డిపోల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించార�

    ముగిసిన డెడ్ లైన్ : ఆర్టీసీ ఫ్యూచర్‌పై అయోమయం

    November 6, 2019 / 12:07 AM IST

    తెలంగాణ ఆర్టీసీ ఫ్యూచర్‌పై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. సీఎం కేసీఆర్..కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇ

    సమ్మె కొనసాగుతుంది : బెదిరింపులకు భయపడం

    November 5, 2019 / 08:39 AM IST

    ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటాన్ని నీరు గార్చటానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ఎత్తుగడలకు మోసపోవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. మంగళవారం(నవంబర్ 5,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు విపక్ష నాయకులు, ట్రేడ్ యూనియన్ల నాయకులతో సమా�

    ఆర్టీసీ డ్రైవర్ ముబీన్ U turn: డ్యూటీ నుంచి మళ్లీ సమ్మెలోకి

    November 4, 2019 / 06:18 AM IST

    తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31వ రోజుకు చేరుకుంది. సీఎం డెడ్ లైన్‌తో పలువురు కార్మికులు జాబ్‌లోకి చేరుతున్నారు. తాను డ్యూటీలో చేరుతున్నట్లు..సమ్మతిపత్రం ఇచ్చిన ఖమ్మం జిల్లా సత�

    మిమ్మల్ని మీరు చంపుకోకండి, కేసీఆర్ మాట వినండి: ఒవైసీ

    November 3, 2019 / 09:51 AM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆర్టీసీలో 50శాతం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. 48వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగడం కారణంగా ఇది జరిగింది. టీఎస�

    ఆన్ డ్యూటీ సర్ : కార్మికుల మరణాలకు యూనియన్ల లీడర్లే కారణం – డ్రైవర్

    November 3, 2019 / 09:06 AM IST

    కొన్ని పార్టీల నాయకుల మాటలను విని…యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారని..తద్వారా..కార్మికుల మరణాలకు కారణమంటున్నారు డ్రైవర్ సయ్యద్ హైమద్. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకే తాను డ్యూటీలో చేరేందుకు నిర్ణయించినట్లు �

    ముఖ్యమంత్రి పిలుపు: విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

    November 3, 2019 / 08:22 AM IST

    సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు కదిలివస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఈనెల 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి గడువు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరుకుంటున్నారు.

10TV Telugu News