Home » TSRTC
హైదరాబాద్ లోని హబ్సిగూడ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కొద్ది క్షణాల పాటు గందరగోళానికి గురి చేసింది. సిగ్నల్ పడగానే ఒక్కసారిగా బస్సు ముందుకు వచ్చింది. ఇదే సమయంలో ముందు ఉన్న కార్లు, బైకులను గుద్దింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవింగ్ చేస్తున్న తాత్�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిర్వహించిన చర్చల సారాంశాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం(అక్టోబర్ 28,2019) హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..ఇతరత్రా డిమాండ్స్‌తో అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.
ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఆర్టీసీ సమ్మె 21వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టువీడకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కోర్టు కూడా పలు సూచనలు చేసింది. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నియమించిన ఆర�
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్
హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కథ ముగిసింది అని బాంబు పేల్చారు.