Home » TTD Devotees
చైర్మన్ వద్దకు వెళ్లి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు.
TTD Srivani Tickets : జూలై 22 నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో అందిస్తున్న 500 శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను టీటీడీ కొనసాగించనుంది.
వైసీపీ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, వాటి నాణ్యతపై కూడా ఈవో శ్యామలరావు రివ్యూ చేసే అవకాశం ఉంది. 15శాతం వరకు కమీషన్లకు ఇంజనీరింగ్ పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
భక్తులతో తిరుమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో నిలిచారు. ఒక్కసారిగా తొక్కిసలాట...
సోమవారం భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. అలిపిరి, రెండో సత్రం వద్ద టోకెన్లు తీసుకోవడానికి రెండు, మూడు రోజుల నుంచి వేచి ఉన్నారు...కొంతమంది కిందపడిపోయారు. సృహ తప్పి పడిపోయారు...
ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు...