Home » TTD
ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అసిస్టెంట్ ఉద్యోగం చేసిన శాంతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? విల్లా కొనుక్కోవాలని కమీషనర్ ని పర్మిషన్ అడిగింది.
నిన్న రాత్రి 55, 56వ మలుపు వద్ద బైక్ పై వెళ్తున్న కొందరికి చిరుత పులి కనిపించింది. భయాందోళనకు గురైన వాహనదారులు వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికోసం కలిసి పనిచేస్తామని చెప్పారు.
శ్రీవారి ఆలయంలోని హుండీతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆగస్టు 1న ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు.
ఒకే ఆధార్ నెంబర్‌తో వందల కొద్దీ బుకింగ్స్, ఫేక్ ఆధార్ కార్డులతో చేస్తున్న బుకింగ్‌లపైనా టీటీడీ ముమ్మరంగా..
సోషల్ మీడియాలో లడ్డూల తయారీపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
కలియుగ దైవం శ్రీనివాసుని పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలన్నీ పర్యవేక్షించే టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
మొత్తంగా టీటీడీ ప్రక్షాళన మొదలవడంతో తిరుమలకు మళ్లీ మంచిరోజులొస్తాయని భక్తులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. తిరుమల పవిత్రతను తగ్గించేందుకు ప్రయత్నించిన వారిపైనా, అన్యమత ప్రచారం చేసినవారిపైనా, అందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకో