Home » ttdp
బాబు మోహన్వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి హైదరాబాద్, ఖమ్మంతో పాటు మిగతా జిల్లాల్లో 15 సీట్లు వచ్చాయి.
అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబుకి.. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తాం అని అనాల్సిన అవసరం ఏమున్నది?
తెలంగాణలో పార్టీ గెలిచే అవకాశం ఉన్న నియోజక వర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని అన్నారు. అంతేకాదు..
ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 3గంటలకు బహిరంగ సభ జరగనుంది. టీడీపీ శంఖారావం పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రసంగిస్తారు.
పలువురు భక్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భవన్ కు చేరుకుని ఎన్నికలో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బక్కని నరసింహులుకు నాయకులంతా అభినందనలు తెలియజేశారు.
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రగతి భవన్ కి వచ్చిన రమణ.. కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
టీటీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎల్. రమణ సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్ సమావేశమయ్యారు. ఎల్. రమణతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. అనంతరం బయటకు వచ్చిన ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కి వ